Sun Venus Conjunction 2022: సింహరాశిలో సూర్య, శుక్రల కలయిక.. ఈ రాశులకు కష్టాలే ఇక..!

sun transit 2022: సూర్యుడు మరియు శుక్రుడు కలయిక ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2022, 01:30 PM IST
Sun Venus Conjunction 2022: సింహరాశిలో సూర్య, శుక్రల కలయిక.. ఈ రాశులకు కష్టాలే ఇక..!

Sun Venus Conjunction 2022: శుక్రుడు.. ప్రేమ, శృంగారం, సంపద, లగ్జరీ లైఫ్ కు కారకుడు. శుక్రుడు ఆగస్టు 31న సింహరాశిలోకి ప్రవేశించాడు. అదే సమయంలో గ్రహాల రాజు సూర్యుడు సింహరాశిలో కూర్చున్నాడు. సింహరాశిలో ఈ రెండు రాశుల కలయిక (Surya Shukr yuti 2022) వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.  అయితే కొన్ని రాశులవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

ఈ రాశులకు కష్టకాలం..

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. సడన్ గా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసులను ఎదుర్కోనే అవకాశం ఉంది. డబ్బు దుబారా చేయకండి, అది మీకే నష్టం. 

కన్య (Virgo): ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం కాదు. ఈ సమయంలో సంయమనంతో వ్యవహారించడం మంచిది. 

కుంభం (Aquarius): ఈ సమయంలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ రాశివారు వివాదాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. వీలైనంత తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించండి. 

మిథునం (Gemini): సూర్య-శుక్రల సంయోగం వల్ల ఈ రాశివారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. ఈసమయం వ్యాపారులు అంతగా కలిసిరాదు. మెుత్తంగా ఈ సమయం మీకు నష్టాలను మిగులుస్తుంది. 

Also Read: Surya Gochar 2022: సెప్టెంబర్ 17 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News