Venus Transit In Cancer 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కదలికలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడం వల్ల అన్ని రాశువారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల ఏళ్ల తరబడి ప్రభావం పడుతూ ఉంటుంది.. ఇదిలా ఉంటే జూలై 11న కర్కాకరాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. శాస్త్రం ప్రకారం ఈ గ్రహాన్ని భౌతిక సుఖంతో పాటు ఆనంద, కీర్తి, ప్రతిభకు సూచికగా భావిస్తారు. ఈ శుక్ర గ్రహం వృషభ రాశికి అధిపతిగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే కర్కాటక రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా అదృష్టంగా ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి విపరీతమైన ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే శుక్రుడు సంచారం చేయడం వల్ల ఏయే రాశివారికి ఎలా ఉంటుందో? లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశివారికి శుక్రుడు సంచారం చేయడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి గౌరవం పెరగడమే కాకుండా అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. అలాగే ఈ సమయంలో చాలా మానవత్వంతో ఉంటారు. ఆరోగ్యం కూడా చాలా బాగుటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాల్లో కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం వల్ల విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అలాగే వీరు పాత స్నేహితులను కూడా కలిసే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయలో వీరి మసస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది.
మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. ఆరోగ్యంగా కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా పూర్తిగా దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా వీరు బోలెడు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
సింహ రాశి:
సింహ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవ్వడమే కాకుండా కొత్త పనులను ప్రారంభించే ఛాన్స్ కూడా ఉన్నాయి. పనిపై ఏకాగ్రత పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కళలపై కూడా చాలా ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా మారుతాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా ఒక్కసారిగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి