Sarfaraz Ahmed: సింపుల్ స్టంప్ ను కూడా వదిలేశాడు.. జోకులేస్తున్న సోషల్ మీడియా

పాకిస్తాన్ ( Pakistan ) మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్ కు ( Sarfaraz Ahmed ) సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) సందడి చేస్తోంది.

Last Updated : Sep 2, 2020, 10:21 PM IST
    • పాకిస్తాన్ ( Pakistan ) మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్ కు ( Sarfaraz Ahmed ) సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నిజానికి సర్ఫరాజ్ విషయంలో సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.
    • అతన్ని ఆవలింతల కెప్టెన్ అని కూడా అంటారు. ఎందుకంటే మ్యాచు ఉన్నా లేకున్నా ఎప్పుడూ చూసినా నిద్ర సరిపోనట్టు ఆవలిస్తూ ఉంటాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో అని ఆవలింతల ఫోటోలు షేర్ అవుతుంటాయి.
    • దీన్ని బట్టి చాలా మంది అతన్ని బద్ధకస్తుడు అని ముద్ర వేశారు కూడా. దాన్ని నిజం చేస్తూ ఇటీవలే ఒక సంఘటన జరిగింది.
Sarfaraz Ahmed: సింపుల్ స్టంప్ ను కూడా వదిలేశాడు.. జోకులేస్తున్న సోషల్ మీడియా

పాకిస్తాన్ ( Pakistan ) మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్  కు ( Sarfaraz Ahmed ) సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) సందడి చేస్తోంది. నిజానికి సర్ఫరాజ్ విషయంలో సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. అతన్ని ఆవలింతల కెప్టెన్ అని కూడా అంటారు.

ఎందుకంటే మ్యాచు ఉన్నా లేకున్నా ఎప్పుడూ చూసినా నిద్ర సరిపోనట్టు ఆవలిస్తూ ఉంటాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో అని ఆవలింతల ఫోటోలు షేర్ అవుతుంటాయి. దీన్ని బట్టి చాలా మంది అతన్ని బద్ధకస్తుడు అని ముద్ర వేశారు కూడా. దాన్ని నిజం చేస్తూ ఇటీవలే ఒక సంఘటన జరిగింది.

పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ జరుగుతున్న విషయం తెలిసింది. ఇందులో వికెట్ కీపింగ్ ( Wicket Keeping ) చేస్తున్న సర్ఫరాజ్ అతి సులువువైన స్టంప్ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. బ్యాటింగ్ చేస్తోన్న మోయిన్ అలీ ( Moin Ali ) క్రీజు లైన్ చేసి ముందుకు వెళ్తాడు.

బాల్ తిన్నగా స్టంప్స్ వెనక ఉన్న సర్ఫరాజ్ చేతి వెనక్కి వెళ్తుంది. కానీ అతను మాత్రం స్టంప్ చేయకూండా చూస్తూ ఉంటాడు. అంతలో బ్యాట్స్ మెన్ మళ్లీ వెనక్కి వచ్చేస్తాడు. ఈ సీన్ చూసిన తరువాత ఈ లోపు ధోనీ ( MS Dhoni ) నాలుగు స్టంప్స్ చేసేస్తాడు అని కామెంట్ చేస్తున్నారు.

Trending News