Dc Vs Csk Dream11 Team Prediction: ఐపీఎల్ చివరి దశకు చేరుకుంటుంది..ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో 55వ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే..టేబుల్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా ఈ మ్యాచ్‌లో రేసుకు దిగనుంది. ఇక ఢిల్లీ విషయానికొస్తే ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడగా..అందులో నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఆరు మ్యాచ్‌లో ఓటమి పాలయ్యింది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై నాలుగు సార్లు విజయం సాధించి తిరుగులేదని నిరూపించుకుంది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ రోజు మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాల్సిందే..
ప్రాబబుల్ ప్లేయింగ్ 11 టీమ్:
ఢిల్లీ క్యాపిటల్స్:
డేవిడ్ వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మనీష్ పాండే, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, ప్రియమ్ గార్గ్, రిపాల్ పటేల్, ఎ ఖాన్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ.
చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(wk/c), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
డ్రీమ్ 11 ప్రిడిక్షన్ :
వికెట్ కీపర్: ఎంఎస్ ధోని
బ్యాటర్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ఫిలిప్ సాల్ట్, రిలీ రోసౌ
ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా
బౌలర్లు: కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మతీషా పతిరానా, తుషార్ దేశ్‌పాండే
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్స్:
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్:
డేవిడ్ వార్నర్ (సి), ఫిలిప్ సాల్ట్ (డబ్ల్యు), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రిపాల్ పటేల్, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, సర్ఫరాజ్ ఖాన్, లుంగీ ఎన్గిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నోర్ట్జే, రోవ్‌మన్ పావెల్, ప్రియమ్ గార్గ్, పృథ్వీ షా, యష్ ధుల్, విక్కీ ఓస్త్వాల్.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, మతీషా పతిరనా, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, అంబటి రాయుడు, మిచెల్ శాంతనర్, సుబ్రౌండ్ శాంతనర్ సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్, బెన్ స్టోక్స్, డ్వైన్ ప్రిటోరియస్, సిసంద మగల, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, ఆర్‌ఎస్ హంగర్గేకర్, భగత్ వర్మ, నిశాంత్ సింధు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.