India Vs Pakistan: భారత్- పాకిస్తాన్ ఫైనల్ చేరాలని ఆకాంక్షుస్తున్న: సునీల్ గవాస్కర్

టీమిండియా - పాకిస్తాన్ జట్లు ఫైనల్ ఆడితే బాలుంటుందని సునీల్ గవాస్కర్ తెలిపారు. నా ఒక్కడి కోరిక కాదు.. క్రికెట్ అభిమానులంత కోరుకునేది ఇదే అని వ్యాఖ్యానించాడు 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 07:10 PM IST
  • ఆదివారం జరగబోయే మ్యాచ్ కు సర్వం సిద్ధం
  • భారత్-పాకిస్థాన్ ఫైనల్ కు చేరాలన్న సునీల్
  • క్రికెట్ అభిమానులంతా కోరుకునేది ఇదే !
India Vs Pakistan: భారత్- పాకిస్తాన్ ఫైనల్ చేరాలని ఆకాంక్షుస్తున్న: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar Comments on IND Vs PAK T20 World Cup: దుబాయ్​ వేదికగా జరగున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో అక్టోబర్ 24న ఇండియా - పాకిస్తాన్ (India Vs Pakistan) జట్లు తలపడనున్నాయి.   మ్యాచ్ కోసం రెండు దాయాది దేశ ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. 

కాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) .. టీమిండియా- పాకిస్తాన్‌ ఫైనల్ చేరి అక్కడ తలబడితే బాగుంటుందండి ఆశాభావం వ్యక్తం చేశారు. అంబా ఒక్కడి కోరిక కాదు.. ఐసీసీ కౌన్సిల్‌తో పాటు క్రికెట్ అభిమానులంతా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. 

Also Read: Deepika Ranveer to Bid IPL Team: ఐపీఎల్ ప్రాంచైజీ రేసులో బాలీవుడ్ స్టార్ కపుల్..?? ఎంత వరకు నిజం?

ఇప్పటి వరకు ఇండియా - పాకిస్తాన్ జట్లు ఏడూ సార్లు ప్రపంచక‌ప్‌లో తలపడ్డాయి..వీటిలో భారత్ 7 మ్యాచుల్లో గెలవగా... ఇక 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్ లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ పూర్తీ ఆధిక్యం కనబరిచింది.... ఆదివారం భారత్ - పాకిస్తాన్ మధ్య జరగబోయే టీ-20 లెగ్ మ్యాచ్ లో టీమిండియా  కోరుకుంటున్న అని తెలిపారు 

పాకిస్తాన్‌ బౌలర్ వసీమ్‌ అక్రమ్‌తో కలిసి సలామ్‌ క్రికెట్‌ 2021 కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సునీల్‌ గావస్కర్‌ సెమి ఫైనల్ చేరబోయే నాలుగు జట్ల పేర్లను తెలిపారు.. టీమిండియా, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు తన ఫెవరెట్ అని.. ఇవి సెమీస్ లో ఉండాలని తెలిపారు. 

Also Read: Pawan Kalyan fans slams Dil Raju: దిల్ రాజుపై పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ఫైర్

చివరగా భారత్- పాకిస్తాన్ జట్లు న్యూజిలాండ్‌లో (New Zealand) జరిగిన వరల్డ్‌ కప్‌లో (World Cup 2019) భాగంగా  జూన్‌ 16 2019 లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్‌ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం.. ఈ సారి తలపడటం... అది కూడా పొట్టి ప్రపంచకప్ (T20 World Cup)లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.. క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News