Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పథకం.. రజతం సాధించిన ప్రవీణ్ కుమార్

టోక్యో పారాలింపిక్స్ భారత్ మరో పతాకాన్ని సాచించింది. హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్‌ కూమార్‌ రజత పతకాన్నిసాధించి 11 వ పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2021, 10:45 AM IST
  • హైజంప్ T64 విభాగంలో రజతాన్ని సాధించిన ప్రవీణ్
  • భారత్ ఖాతాలో మొత్తంగా 11 పతకాలు
  • హైజంప్ లో రికార్డు నెలకొల్పిన ప్రవీణ్ కుమార్
Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పథకం.. రజతం సాధించిన ప్రవీణ్ కుమార్

టోక్యో పారాలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న పారాపారాలింపిక్స్ (Tokyo Paralympics)లో మనవాళ్లు అదరగోడుతున్నారు.. శుక్రవారం జరిగిన  హైజంప్ (High Jump) T64 విభాగంలో 2.07 మీటర్ల జంప్‌తో ప్రవీణ్‌ కూమార్‌ (Praveen Kumat) రజత పతకాన్ని (Silver Medal) సాధించాడు. 

18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ వరల్డ్ నెంబర్ 3 తో సాధించిన ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 11 కు చేరింది. ఇదిలా ఉండగా, గ్రేట్ బ్రిటన్‌కు (Great Britain) చెందిన జొనాథన్ ఎడ్వర్డ్స్ (Jonathan Edwards) 10 మీటర్ల జంప్‌తో బంగారు పతకాన్ని (Gold Medal) సాధించాడు. 

Also Read: Bheemla Nayak Title Song: "భీం భీం భీం.. భీమ్లా నాయక్"...అదిరిపోయిన టైటిల్ సాంగ్!

ప్రవీణ్ కుమార్ జన్మించినప్పటి నుండే ఒక కాలు పొడవుగా, మరో కాలు పొట్టిగా ఉండేవి. క్రీడలంటే ఆసక్తి ఉన్న ప్రవీణ్ ఒకసారి ఎలాంటి సమస్యలు లేని సాధారణ వ్యక్తులతో హై జంప్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. శారీరక సామర్థ్య లోపాలు గల వారికి ప్రత్యేక పోటీలుంటాయని తెలుసుకున్నాడు. తరువాత డాక్టర్ సత్యపాల్ సింగ్ (Dr. Sathyapal Singh) గారి సహాయంతో శిక్షణ పొందాడు. 2021లో దుబాయ్‌లో (Dubai) జరిగిన పారా అథ్లెటిక్స్ (Para Athlete) FAZZA Grand Prix బంగారు పతాకాన్ని (Gold Medal) గెలిచి రికార్డు సృష్టించాడు.

Also Read: Chinnari Pelli Kuthuru: ఒకే సీరియల్.. ముగ్గురు నటులు మృతి.. విషాదంలో అభిమానులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x