ఉప పోరులో ముఖ్యమంత్రి విజయం !

ఉప పోరులో ముఖ్యమంత్రి విజయం !

పనాజీ  అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గోవా సీఎం మరోహర్ పారికర్ ఘన విజయం సాధించారు. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆది నుంచి ఆధిక్యం కనబర్చిన పారికర్ ..సమీప ప్రత్యర్ధి  గిరీశ్ రయ చోదంకర్ (కాంగ్రెస్) పై  4 వేల 803 ఓట్ల తేడాతో గెలుపొందారు.

/telugu/india/cm-manohar-parrikar-wins-goa-bypoll-42 Aug 28, 2017, 11:23 AM IST

Trending News