నిసార్ అహ్మద్

మురికివాడ నుండి.. బోల్ట్ క్యాంపు వరకూ..!

మురికివాడ నుండి.. బోల్ట్ క్యాంపు వరకూ..!

నిసార్ అహ్మద్.. ఢిల్లీ మురికివాడల్లో పుట్టిన యువ అథ్లెట్. అజాద్ పూర ఏరియాలో ఉండే చిన్న పాకలో తన తల్లిదండ్రులతో పాటు నివసించే అహ్మద్‌కు మంచి అథ్లెట్ అవ్వాలన్నదే కోరిక.

Jan 3, 2018, 05:31 PM IST
t>