పంజాబ్ నేషనల్ బ్యాంకుకి వేలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు వెళ్లిపోయిన నీరవ్ మోదీకి సంబంధించిన అక్రమాస్తుల చిట్టాలో ఆయనకు అనేక బంగ్లాలు ఉన్నట్లు ప్రభుత్వానికి తెలిసింది.
అలహాబాద్ బ్యాంకు ఎండీ, సీఈఓ ఉషా అనంత సుబ్రహ్మణ్యంపై సీబీఐ ఛార్జిషీటు ఫైల్ చేసింది. ఉషా అనంత సుబ్రహ్మణ్యం అలహాబాద్ బ్యాంకులో బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సీఈఓగా వ్యవహరించారు.
భారతదేశం మొత్తం సంచలనం నమోదు చేసిన రూ.11,360 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం గురించి వార్తలు వెలువడిన కొద్ది రోజులకే.. మరో సంస్థ కూడా ఇలాగే బ్యాంకుల నుండి రుణాల పేరుతో అధిక మొత్తాలు దోచుకుందనే వార్త హల్చల్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.