యూఎస్ ఓపెన్ 2020 పురుషుల సింగిల్స్ ఫైనల్లో 71 ఏళ్ల తర్వాత డొమినిక్ థీమ్ (US Open 2020 Winner Dominic Thiem) సరికొత్త రికార్డు నమోదు చేశాడు. తొలి రెండు సెట్స్ కోల్పోయిన ఆటగాడు యూఎస్ ఓపెన్ నెగ్గడం 1949 తర్వాత ఇదే తొలిసారి.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రపంచ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) పోరు ముగిసింది. ఓటమి లేకుండానే స్వీయ తప్పిదంతో ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.