Saddula Bathukamma 2025: బతుకమ్మ వేడుకల్లో గందరగోళం ఏర్పడుతోంది. సద్దుల బతుకమ్మ సోమవారం చేసుకోవాలా ? మంగళవారం చేసుకోవాలా? అనే సందిగ్ధంలో మహిళలు ఉన్నారు. పెద్దల అమావాస్య రోజు ప్రారంభమైన బతుకమ్మ పండుగ. రేపు 9వ రోజుతో ముగియనుంది. అయితే సద్దుల బతుకమ్మ ఏ రోజు నిర్వహించాలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం ..
School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనం, ఆదివారం కావడంతో వరుసగా సెలవులు వస్తున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన జరుగుతుంది. దీంతో ఆరోజు హైదరాబాద్ లో సెలవు దినం రానుంది.
Bonalu Muharram Holidays 2025: తెలంగాణ విద్యార్థులకు బంపర్ గుడ్న్యూస్. సాధారణంగా జూలై నెలలో మొత్తంగా 7 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అయితే, ఈ వారంలో మొహర్రం తదుపరి బోనాలు పండుగ రానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులకు సంబంధించిన సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Dussehra Sankranti Holidays 2025-26: తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు సంబంధించిన అకాడమీ క్యాలెండర్ 2025-26 విడుదల అయింది. ఈ నేపథ్యంలో దసరా, సంక్రాంతికి సంబంధించిన సెలవులు కూడా అందులో ఉన్నాయి. అకడమిక్ క్యాలెండర్ లో దసరా సంక్రాంతి సెలవులు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం ..
Telangana Holidays 2025: వచ్చే ఏడాది 2025 కు సంబంధించిన సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి జీవో జారీ చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.