Andhra Pradesh Assembly And Council Adjourned Indefinitely: అసెంబ్లీలో మొత్తం అధికార సభ్యులే ఉన్న వేళ అసెంబ్లీ సమావేశాలు చప్పగా కొనసాగాయి. ఎలాంటి తీవ్రమైన చర్చలు లేకుండానే మండలి, అసెంబ్లీలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
AP Assembly Budget Sessions: 2024 ఏపీలో ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి బడ్జెట్ లో ఎక్కువ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్దికి నిధులు కేటాయించబోతున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత.. ఇపుడు 2024-25 యేడాదికి కాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
AP Budget Sesssion 2024-25 : ఎల్లుండి ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి కొన్ని అభవృద్ది సంక్షేమ పథకాలే ఎక్కువ కేటాయింపులు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల యేడాది కాబట్టి అప్పటి జగన్ ప్రభుత్వం శాసనసభలో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ప్రవేశపెట్టింది. కానీ ఎన్నికల తర్వాత కొలువైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇపుడు ఆలస్యంగా ఈ నెల 11న బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభమై ఆ తరువాత వాయిదా పడనుంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకూ జరుగుతాయి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారనే వివరాలు మీ కోసం..
AP Budget on March 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాల్ని ఖరారు చేశారు. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టేది నిర్ణయించారు.
AP Governor Address: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ బడ్దెట్ సమావేశాల సందర్భంగా తొలిసారిగా ప్రత్యక్షంగా ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు.
AP Budget Highlights: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వెలువడింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమం, మహిళా సాధికారతకు బడ్జెట్లో పెద్దపీట వేశారు.
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం మొహం చాటేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్ని ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఇంకా ఖరారు కాలేదు.
AP CM YS Jagan meets Governor Biswabhushan: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే సీఎం జగన్ గవర్నర్‌ను కలిశారు. ఈ భేటీకి ఇతర ప్రాధాన్యత ఏదీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా... కేబినెట్ మార్పు గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.