Tips For Eye Sight: నేటికాలంలో చిన్న వయసులోనే చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలు రావడానికి కారణం ముఖ్యంగా సెల్ ఫోన్స్, పోషకాహార లోపం, నిద్రలేమి సమస్యలు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Winter Eye Care Tips: శీతాకాలంలో ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. దీనికి కారణం వాతావరణంలో వచ్చే మార్పులు, అనారోగ్య జబులు కలిగించే ఆహార పదార్థాల తీసుకోవడం వల్ల రోగాల బారిన పడే ఛాన్స్‌లు కూడా అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.