AP Aarogyasri Services: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఆరోగ్య శ్రీతోపాటు ఈహెచ్ఎస్ సేవల్ని రేపట్నించి ఆపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Corona Third Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇప్పుడు అంతా కరోనా థర్డ్‌వేవ్ ముప్పుపైనే ఆందోళన నెలకొంది. థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమైంది.
Vaccine Policy: కరోనా వ్యాక్సిన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వ్యాక్సిన్ కంపెనీల నుంచి ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది.
Private Hospitals: కరోనా మహమ్మారి పేరు చెప్పుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువైపోయింది. కరోనా వైద్యం పేరుతో లక్షలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వాలు కొరడా ఝులిపిస్తున్నాయి. తాజాగా ఆ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాథితులకు పది లక్షలు చెల్లించాంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Show cause notice to 64 private hospitals: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలోనే కొవిడ్-19 చికిత్స పేరిట అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా చికిత్స విషయంలోనూ పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అందిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనావైరస్ చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై న్యాయవాది కిషన్ శర్మ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.