Aishwarya Rai - Abhishek Bachchan divorce : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి జోడి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ సంతోషంగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ అసలు విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అలాంటి ఈ జంటపై గత కొద్ది నెలలుగా విడాకుల రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
Aishwarya Rai Abhishek Bachchan: ప్రపంచ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ తన అందచందాలతో, అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా తన శరీరంలో కాస్త మార్పులు వచ్చినా.. అందం విషయంలో ఏమాత్రం ఆ మార్పులు కనిపించడం లేదంటే సందేహం లేదు. బొద్దుగా ఉన్నా సరే అందంగా ఉందంటూ ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు..ఆమెను తెగ పొగిడేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ను మొదలుకొని బాలీవుడ్ వరకు అన్ని భాషలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్.. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తమిళంలో ప్రముఖ డైరెక్టర్ మణిశర్మ దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.