ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం నాడు రూ. కోటి విరాళం (Sri Ranganatha Raju donation to Guntur GGH) గుంటూరు జీజీహెచ్‌కు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో విశేష సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
గత కొంతకాలం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) (Kunapareddy Veera Raghavendra Rao Passed Away) కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.