agriculture bills

Shiromani Akali Dal: ఎన్డీఏ నుంచి వైదొలిగిన అకాలీదళ్

Shiromani Akali Dal: ఎన్డీఏ నుంచి వైదొలిగిన అకాలీదళ్

బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL)  ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Sep 27, 2020, 08:34 AM IST
Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్

Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్

వ్య‌వ‌సాయ బిల్లుల‌ (Agriculture Bills) పై రాజ్య‌స‌భ‌లో ఆదివారం దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టగా.. వాటిని వ్యతిరికిస్తూ విపక్షపార్టీల సభ్యులు సభలో నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు.

Sep 21, 2020, 12:03 PM IST
Agriculture Bills: డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై అవిశ్వాసానికి నోటీసు

Agriculture Bills: డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై అవిశ్వాసానికి నోటీసు

రాజ్యసభ (Rajya Sabha) లో ఆదివారం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ప్రవశపెట్టగా.. వాటిని విపక్ష పార్టీల సభ్యులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఆందోళన మధ్యనే రెండు కీలక వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. 

Sep 20, 2020, 07:31 PM IST
Agriculture bills: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం

Agriculture bills: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో పెను దుమారం చెలరేగింది. విపక్షాల ఆందోళన మధ్యనే ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించింది. 

Sep 20, 2020, 03:47 PM IST
Agriculture bills: పెద్దల సభలో గందరగోళం

Agriculture bills: పెద్దల సభలో గందరగోళం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత స్వరం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టిన అనంతరం ఈ వ్యవసాయ బిల్లులను కేంద్రం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్య‌స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.  

Sep 20, 2020, 02:35 PM IST
Agriculture Bills: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు

Agriculture Bills: వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వైఎస్సార్‌సీపీ ఆ బిల్లులకు మద్దతు (YSRCP Supports for Agriculture Bills) తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

Sep 20, 2020, 01:41 PM IST
CM KCR: తేనే పూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు.. వ్యతిరేకించండి

CM KCR: తేనే పూసిన కత్తిలా వ్యవసాయ బిల్లు.. వ్యతిరేకించండి

ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో  ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. 

Sep 19, 2020, 03:36 PM IST