Balakrishna: నందమూరి బాలకృష్ణ క్రేజ్ మాములుగా లేదు. అంతేకాదు వరుస హిట్ చిత్రాలతో దూకుడు మీదున్నారు. దీంతో ఈయన పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు 65 యేళ్ల వయసులతో కొత్త ఎండార్స్ మెంట్స్ తో యంగ్ హీరోలను సైతం వెనక్కి నెడుతున్నారు.
Jana Nayagan: అపుడు బాలయ్య నటించిన అఖండ 2 చివరి నిమిషంలో వాయిదా పడింది. అదే రూట్లో విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ మూవీ కూడా వాయిదా పడింది. అయితే అఖండ 2 ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ వల్ల వాయిదా పడితే.. విజయ్.. ‘జన నాయగన్’ మూవీ సెన్సార్ వల్ల వాయిదా పడింది.
Bandi Sanjay on Akhanda 2 Thaadavam: అఖండ 2 మూవీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. మూవీ చూస్తున్నంత సేపు బాలయ్య నటన చూసి గూస్ బంప్స్ వచ్చాయన్నారు. మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Chilkur balaji priest on akhanda 2 thaandavam: అఖండ 2 తాండవం మూవీలోని డైలాగ్ లు వింటుంటే తమ తండ్రి చెప్పిన మాటలు మరోసారి గుర్తొచ్చాయని భావొద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాలో మ్యాజిక్ , లాజిక్ లు రెండు ఉన్నాయన్నారు.
Boyapati srinu on Akhanda 2 movie: అఖండ 2 మూవీని చూసిన కొంత మంది అసలు ఈ మూవీలో చాలా సీన్లకు లాజిక్ లేదని న్యూటన్ చెప్పిన నియమాలకు సవాల్ విసిరేలా ఉన్నాయని, జనాలు మరి అంత వెర్రిపప్పుల్లా ఉన్నారా అంటూ కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా దీనిపై ఈ మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.
Akhanda 2 Ticket Rates Issue: నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'అఖండ 2' చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. ఇటీవలే ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా నిర్మాతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది.
Komati reddy Venkat reddy on ticket price controversy: ఇక నుంచి తమ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకుంటామని ఎవరు తమ వద్దకు రావొద్దని సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రాజుకుంది. మొత్తంగా మూవీ టీమ్ కు మాత్రం బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
Telangana high court on Akhanda 2: అఖండ 2 కు ఎట్టకేలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికినట్లైంది. మొత్తంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టేను విధించింది. దీంతో మూవీ టీమ్ కు ఈ అంశం భారీ ఊరటనిచ్చిందని చెప్పుకొవచ్చు.
Harshali Malhotra: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. నిన్న రాత్రి ప్రీమియర్స్ షోతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. ఈ సినిమాలో బాలయ్య కూతురు జనని పాత్రలో నటించిన హర్షాలి మల్హోత్ర గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఇంతకీ హర్షాలీ మల్హోత్ర ఎవరు ? ఈమె బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే..
Akhanda 2 Public Talk:నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. నిన్న రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.
Akhanda 2 Review: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’. బాలయ్య తన కెరీర్ లో తొలిసారి సీక్వెల్ చేసిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ సినిమా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ చిత్రంతో బాలయ్య, బోయపాటి శ్రీను సక్సెస్ కంటిన్యూ చేసారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Akhanda 2 movie: అఖండ 2 తాండవం మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను, సంగీతం అందించిన తమన్ లు శ్రీశైలంకు చేరుకున్నారు. భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. బోయపాటి మాట్లాడుతూ.. అన్నిరకాల విఘ్నాలు దూరమై మూవీ రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించాలని ఆ శివయ్యను ప్రార్థించినట్లు చెప్పారు. మొత్తంగా అఖండ 2 తాండవం కోసం అభిమానులు పూనకాలతో ఊగిపోతు ఎదురు చూస్తున్నారు.
Akhanda 2 Postponed
ఇప్పటికే బాలకృష్ణ అఖండ సినిమా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 12 కి వాయిదా పడదం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు అఖండ 2 ప్రీమియర్ షో టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బాలకృష్ణ సినిమా విడుదలపై మళ్లీ సందేహాలు తలెత్తగా..ప్రీమియర్ షోలు అనిశ్చితిలో పడ్డాయి.
Telangana govt key orders on Akhanda 2 ticket prices: అఖండ 2 టికెట్ ధరల్ని పెంచుకొవడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు జీవోను జారీ చేసింది. ఈ క్రమంలో ఈ మూవీ డిసెంబర్ 12న అభిమానుల ముందుకు రానుంది. దీంతో బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.
Balakrishna : సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు కొన్ని కలిసిరావు. ఇక బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్..బాబాయి త్రివిక్రమ రావు..అటు అన్న హరికృష్ణ తమ్ముడైన రామకృష్ణ నిర్మాతలుగా రాణించారు. కానీ నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణకు మాత్రం నిర్మాణం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.
Akhanda 2 Postponed News: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2' చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇంకా సంశయం నెలకొన్నా..ఇప్పటికి అయితే పరిస్థితి చేయిదాటి పోయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Balakrishna fans on Akhanda 2 thandavam release postponed: బాలకృష్ణ అఖండ 2 లో మాదిరిగా గెటప్ వేసుకొవడం తన అదృష్టమని అభిమాని చెప్పాడు. అంతేకాకుండా.. ఇది తమకు కొంత వరకు బాధ కల్పించిన కూడా విడుదల తేదీని ప్రకటిస్తే బాగుంటుందని అభిమాని థియేటర్ వద్ద ఎమోషనల్ గా మాట్లాడాడు.
Madras High Court stay orders on Akhanda 2: అఖండ 2 తాండవం మూవీ విడుదలకు కొన్ని గంటల ముందు మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.ఈ క్రమంలో బాలయ్య అభిమానులు ఒకింత నిరాశకు గురౌతున్నారు.
Akhanda 2 Ticket Price Hike: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న చిత్రం ‘అఖండ 2 తాండవం’. వీళ్ల కలయికల రాబోతున్న నాల్గో చిత్రం. వీళ్ల కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పై ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ సినిమా ప్రీమియర్స్ తో పాటు పది రోజులు పాటు టికెట్ రేట్స్ హైక్ ఉండనున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అఖండ 2 టికెట్ రేట్స్ పెంపుదలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.