Balakrishna injured: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. గోపీచంద్ మలినేనితో చేస్తోన్న NBK 111 షూటింగ్లో మంచు మనోజ్‌తో చేస్తోన్న ఫైట్ సీన్లో బాలయ్యకు అనుకోకుండా చిన్న గాయమైంది. దీంతో ఆయన్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.
Happy Birthday Balakrishna: ఈ రోజు నందమూరి నట సింహం.. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ పుట్టినరోజు. ఈరోజు 66వ పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Producer Huge loss for Balakrishna Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు సెపరేట్ ప్లేస్ ఉంది. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఈ నందమూరి హీరోల ప్రస్తావన లేనిదే చెప్పడం కష్టం అని చెప్పాలి. తెలుగులో నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఉన్నారు. మనవళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హీరోలను నమ్ముకొని నిండా మునిగాడు.
Balakrishna Lineup: ‘అఖండ’ నుంచి సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చిత్రాల ఎంపికలో మార్పు చోటు చేసుకుంది. అంతకాదు యంగ్ దర్శకులతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఓకే చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ వయసులో వరుసగా నాలుగు చిత్రాలను ఓకే చేయడం విశేషం.
NBK Recent Movies Total Box Office Collection: నందమూరి బాలకృష్ణ తన కెరీర్ పరంగా మంచి ఊపు మీదున్నాడు. అఖండ నుంచి బాలకృష్ణ సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. గతేడాది చివర్లో ‘అఖండ 2’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా సహా బాలకృష్ణ రీసెంట్ మూవీస్ టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Allu Sirish Pre Wedding: అల్లు వారింట సందడి నెలకొంది. అల్లు రామలింగయ్య మనవడు.. అల్లు అరవింద్ మూడో తనయుడు.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిన్న (సోమవారం) అట్టహాసంగా జరగనుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేసారు.
Balakrishna Lineup: ‘అఖండ’ నుంచి సీనియర్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ లైనప్ మారిపోయింది. పూర్తిగా రొడ్డకొట్టుడు మాస్ మూవీస్ కాకుండా కంటెంట్ తో పాటు మాస్ అప్పీల్ ఉన్న సినిమాలకు ఓకే చెబుతున్నారు. గతేడాది మొదట్లో ‘డాకు మహారాజ్’తో మంచి హిట్ అందుకున్న బాలయ్య.. చివర్లో ‘అఖండ 2’తో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా తర్వాత బాలయ్య ఏకంగా ఒకేసారి అరడజను డైరెక్టర్స్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
Sri Sri Sri Chinna Jeeyar Swamy Praises Akhanda 2: ‘అఖండ 2’ సినిమా గతేడాది చివర్లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. సనాతన హైందవ ధర్మంపై తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ఈ సినిమాను చూసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సనాతన హైందవ ధర్మాన్ని బలంగా బాధ్యతగా అందరికీ అర్థమయ్యేలా తీశారంటూ చిత్ర దర్శక, నిర్మాతలతో పాటు హీరో అభినందనలతో ముంచెత్తారు.
Balakrishna: నందమూరి బాలకృష్ణ క్రేజ్ మాములుగా లేదు. అంతేకాదు వరుస హిట్ చిత్రాలతో దూకుడు మీదున్నారు. దీంతో ఈయన పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు 65 యేళ్ల వయసులతో కొత్త ఎండార్స్ మెంట్స్ తో యంగ్ హీరోలను సైతం వెనక్కి నెడుతున్నారు.
Akhanda 2 Free Show: ఆలోచించినా.. ఆశాభంగం.. మంచి తరుణం మించి పోతుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ మూవీని ఆయన అభిమానులు ఉచితంగా ప్రదర్శించబోతున్నట్టు ఓ కరపత్రాన్ని ప్రచురించారు. దానికి సంబంధించిన దానికి సంబంధించిన ఈ కరపత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Akhanda 2: 2025లో విడుదలైన సినిమాల్లో చాలా వరకు రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. అటు గతేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన సినిమా.. ఆర్థికపరమైన కారణాల వల్ల డిసెంబర్ 12న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా మిక్స్ డ్ తో మంచి వసూళ్లను రాబట్టింది.
Balakrishna 5 consecutive 1 Million Dollar Movies: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక వారం ఆలస్యంగా రిలీజైంది. తాజాగా ఈ సినిమాతో బాలకృష్ణ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
Harshali Malhotra: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. నిన్న రాత్రి ప్రీమియర్స్ షోతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. ఈ సినిమాలో బాలయ్య కూతురు జనని పాత్రలో నటించిన హర్షాలి మల్హోత్ర గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఇంతకీ హర్షాలీ మల్హోత్ర ఎవరు ? ఈమె బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే..
Akhanda 2 Review: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’. బాలయ్య తన కెరీర్ లో తొలిసారి సీక్వెల్ చేసిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడిన ఈ సినిమా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ చిత్రంతో బాలయ్య, బోయపాటి శ్రీను సక్సెస్ కంటిన్యూ చేసారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Akhanda 2 Thandavam Book My Show: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్ధిక పరమైన కారణాలతో విడుదల ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ క్లియర్ కావడంతో నిన్న రాత్రి ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవడంతో బిజీగా కావడంతో ఏకంగా బుక్ మై షో క్రాష్ అయినట్టు సమాచారం.
Akhanda 2 Thandavam: బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నారు. గత కొన్నేళ్లలో ఎన్నడు లేనంత మంచి ఊపు మీదున్నారు బాలయ్య. వరుస హిటస్ తో దూసుకెళుతున్నాడు. అంతేకాదు తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు ఎవరికి సాధ్యం కానీ రికార్డును నందమూరి నట సింహాం ‘అఖండ 2 తాండవం’తో క్రియేట్ చేశాడనే చెప్పాలి.
Akhanda 2 Postponed: ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయింది. అఖండ 2 తాండవం మూవీ పోస్ట్ పోన్ అయింది. ముందుగా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. తాజాగా చావు కబురు చల్లగా అన్నట్టు మొత్తంగా విడుదలనే వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఓ రకంగా బాలకృష్ణకు ఆయన ఫ్యాన్స్ కు ఇదో పెద్ద షాక్ లేదా అవమానం అని చెప్పాలి. ఇంతకీ విడుదల ఆగిపోవడానికి అసలు కారణాలు ఇవేనా..
Balakrishna: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తన తరంలో టాలీవుడ్ అగ్ర హీరోగా రాణించారు. మధ్యలో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదరైనా మళ్లీ లేచి నిలబడ్డాడు. ప్రస్తుతం బాలయ్య కెరీర్.. అఖండ ముందు తర్వాత అని చెప్పాలేమో.
Balakrishna Recent Movies Pre Release Business: నందమూరి బాలకృష్ణ తన కెరీర పరంగా పీక్స్ లో ఉన్నారు. అఖండ నుంచి బాలయ్య సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ‘అఖండ 2 తాండవం’ మూవీ బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో బాలయ్య లాస్ట్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..
Akhanda 2 Thandavam World Wide Pre Release Business: నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో భారీ బిజినెస్ సొంతం చేసుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Akhanda 2 Ticket Price Hike: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న చిత్రం ‘అఖండ 2 తాండవం’. వీళ్ల కలయికల రాబోతున్న నాల్గో చిత్రం. వీళ్ల కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పై ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ సినిమా ప్రీమియర్స్ తో పాటు పది రోజులు పాటు టికెట్ రేట్స్ హైక్ ఉండనున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అఖండ 2 టికెట్ రేట్స్ పెంపుదలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Akhanda 2 Thandavam First Review: నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేసిన తాజాగా చిత్రం ‘అఖండ 2 తాండవం’. అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసాడు. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్ టాక్ తో ఫస్ట్ రివ్యూ ఎలా ఉండో మన మూవీ రివ్యూలో చూద్దాం..