PP on Allu Arjun Arrest: సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మహిళ మృతి చెందినందుకు అల్లు అర్జున్ కారణమంటూ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ కు తరలించింది. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం మాత్రం ముందస్తుగానే పర్మిషన్ తీసుకున్నట్లు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.డిసెంబర్ 5న పుష్ప2 సినిమా విడుదల అయింది. అంతకుముందు రాత్రి 9:30 కు సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో నిర్వహించారు... దీనికి పెద్ద మొత్తంలో అభిమానులు సినిమా చూడటానికి వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగగా ఓ మహిళ మృతి చెందింది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.