బిర్యానీ కోసం 1.5 కిలోమీటర్ల క్యూ కట్టిన జనం దృశ్యాలు ఎక్కడైనా చూశారా..అలాగని ఉచితంగా పంపిణీ చేయడం లేదు. డబ్బులకే. మరి అంతపెద్ద క్యూ ఎందుకు. బెంగుళూరు సమీపంలోని హోస్కోట్ లో ఈ దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.