Padma Shri: పద్మ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోకపోయినా.. తనకు పద్మ శ్రీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు గరికిపాటి నరసింహారావు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబం తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందినదిగా గుర్తించారు పోలీసులు.
తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి (Naini Narsimha Reddy) కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు.
తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల (Heavy rains) ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో రోబోయే నాలుగురోజుల్లో ఇరురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.