Ayurvedic Tips For Allergy: అలెర్జీలు అనేది సాధారణ విషయం. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం ఆయుర్వేదం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Ayurvedic Diet Plan: ప్రస్తుతం కొంతమంది అతిగా ఆహారాలు తీసుకున్న తర్వాత వెంటనే ఈ కింది డ్రింక్స్, ఆహారాలు తీసుకుంటున్నారు. ఇలా చేయడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం అత్యంత ప్రమాదకరం. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ఈ ప్రమాదకర వ్యాధులకు కారణం. అందుకే వీటి నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Green Chiretta or Nelavamu Mokka Benefits: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల ఔషధ మొక్కలున్నాయి. ఒక్కొక్క మొక్కలో ఒక్కో రకమైన ఔషధ గుణాలుంటాయి. ఏ మొక్క దేనికి పనిచేస్తుందో తెలుసుకోవాలి గానీ..అన్ని వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. అదే ప్రకృతి గొప్పతనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.