శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో కోలాహలం నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే లక్షమందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Man Attacks Bindu Ammini: శబరిమల గుడిలోకి ప్రవేశించిన మహిళగా బిందు అమ్మినిపై అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. అనేక మంది అయ్యప్ప భక్తులు ఆమెపై దాడికి పాల్పడతామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోజికోడ్ లోని నార్త్ బీచ్ లో గుర్తుతెలియని వ్యక్తులు బిందు అమ్మినిపై దాడికి పాల్పడ్డారు. దీంతో కోర్టును ఆశ్రయించింది నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. బిందు అమ్మినిపై దాడి జరిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sabarimala Temple Opening: శబరిమల ఆలయం నవంబరు 15 నుంచి తెరుచుకోనుంది (Sabarimala Temple Opening Dates). రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
రళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy Temple) దర్శనానికి నేటినుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో ఆలయంలో కోలాహలం మొదలైంది. అయితే కరోనా పరీక్ష అనంతరం నెగిటివ్ అని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు ట్రావెన్కోర్ (Travancore Devaswom Board) స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.