Best Sitting Posture: ప్రస్తుతం చాలా వరకు కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సేపు ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పని చేయడం వల్ల వివిధ అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. అయితే ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల.. కూర్చీలో సరైన పొజిషన్ లో కూర్చొకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. సరైన పొజిషన్ లో కూర్చొకపోవడం కలిగే నొప్పులు ఏంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.