BRS Party Leaders Big Support To KT Rama Rao: న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినా మాజీ మంత్రి కేటీఆర్ మల్లెపువ్వులాగా.. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Minister Prashanth Reddy Helps Road Accident Victims: హైదరాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మేడ్చల్ నుండి కొంపల్లి వెళ్లే మార్గంలో తన భార్య, చిన్నారితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ పై నుండి స్కిడ్ అయి కిందపడిపోవడం గమనించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. వెంటనే తన కాన్వాయ్ ని పక్కకు ఆపి వారికి తగిన సహాయం అందించారు.
Minister Prashanth Reddy Comments on BJP and Congress: తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.