Ap Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Minister Prashanth Reddy Comments on BJP and Congress: తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు.
Minister Harish Rao vs Rahul Gandhi: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతోందని.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి ఏ గతి అయితే పట్టిందో.. రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అంటూ ఖమ్మం జనగర్జన బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.