Best Smartphones: దసరా పండక్కి మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లానింగ్ లో ఉన్నారా. అది కూడా మీ బడ్జెట్ ధరలో కావాలని చూస్తున్నారా. అయితే మార్కెట్లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Mobiles Get Dead Cheap Price: త్వరలోనే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ క్లోజ్ కాబోతోంది. దీంతో కొన్ని స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ కింది స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి.
Best 5 Phones In India: 2022లో చాలా ఫీచర్ల ఫోన్లు అందుబాటులోకి అంబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలలోపు ఫోన్లు అధికంగా ఉండడం విశేషం. అయితే ఈ ఫోన్లలకు చాలా ప్రజాదారణ లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.