Diet In Asthma: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Asthma patients: భారత్లో రోజురోజుకు ఆస్తమాతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య కొందరిలో శ్వాసకోశలో ఇబ్బందులు ఏర్పడి.. ప్రాణాంతక సమస్యగా మారిపోతోంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.