BSNL IFTV Sevice In Gujarat: బిఎస్ఎన్ఎల్ IFTV సర్వీస్ మరో రాష్ట్రంలో కూడా ప్రారంభించింది. దీంతో యూజర్స్ 500 లైవ్ ఛానల్స్ సులభంగా సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకోకుండానే పొందగలరు. ఈ ప్రభుత్వ రంగ టెలికాన్ కంపెనీ రీఛార్జ్ ప్లాన్స్ అతి తక్కువ ధరలను అందిస్తుంది.. ఇది కాకుండా ఇప్పుడు లైవ్ చానల్స్ లో కూడా యూజర్స్ హెడ్డీ క్వాలిటీలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అది కూడా సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకోకుండానే పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.