RBI Report: ఆర్బిఐ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం బంగారం లోన్స్ తీసుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినప్పుడు, అత్యవసరాల కోసం పసిడిని పరమావధిగా కనిపిస్తుంది. సామాన్యుడి దగ్గరి నుంచి సంపన్న వర్గాల వరకు బంగారం ఉంటే చాలు బ్యాంకులు,ఆర్థిక సేవల సంస్థలు రుణాలు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాయనే ధైర్యం వారిలో ఉంది. అయితే బంగారం పై లోన్స్ తీసుకునేవారికి ఫుల్ డిమాండ్ పెరిగితే..మరి పర్సనల్ లోన్స్ సంగతేంటీ. తెలుసుకుందాం.
What is credit score, Interesting Facts About Credit Score: ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ గురించి చాలామందికి ఒక రకంగా అవగాహన ఏర్పడినప్పటికీ... కొంతమందిలో మాత్రం క్రెడిట్ స్కోర్ గురించి ఇప్పటికీ సరైన అవగాహన లేక ఏదైనా రుణం కోసం బ్యాంకులకు వెళ్లి క్రెడిట్ స్కోర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు.
Mistakes To Avoid Before Applying For Personal Loans: పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి ? తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా డిఫాల్టర్‌గా తేలితే.. అప్పుడు వారి పరిస్థితేంటి ? ఇలాంటి సందేహమే చాలామందికి వస్తుంది. ఒక వ్యక్తి గతంలో ఏదైనా లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమై డీఫాల్టర్‌గా మిగిలిపోతే.. ఆ వ్యక్తికి మళ్లీ లోన్ వస్తుందా రాదా అనే అనుమానం చాలామందిని వేధిస్తుంటుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
Benefits of Filing ITR: ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల కేవలం టాక్స్ రిఫండ్ మాత్రమే కాకుండా మనకు దీర్ఘకాలంలో పనికొచ్చే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని ఇకపై ఎప్పుడూ అస్సలే లైట్ తీసుకోరు. ఆ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి
కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.
పర్సనల్ లోన్ ... కాలాలతో, సంక్షోభాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్‌లో ఉండేది ఏదైనా ఉందా అంటే అది పర్సనల్ లోన్ ( Personal Loan ) అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు ( Personal loan for wedding ) మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు చేసే వరకు.. ఆర్థిక అవసరాలు ఎలాంటివి అయినా.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పర్సనల్ లోన్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.