Overcome Calcium Deficiency: ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ల్ చేర్చుకోవాలి. మన శరీరంలో కాల్షియం లేమి ఉన్నప్పుడు నడుం, మోకాళ్ల వంటి నొప్పులు వస్తాయి.దీనికి కొన్ని రకాల ఆహారాలు మీ డైట్లో చేర్చుకుంటే కాల్షియం లేమికి చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా అవిసె గింజలు తింటే ఎముకలు ఉక్కులా మారతాయి.
Calcium Rich Foods: మనలో చాలా మంది కీళ్ల నొప్పు, ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు. శరీరానికి అవసరమైన పోషకాలలో కాల్షియం ఒకటి. దీని వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల పాలలో కన్నా వీటిలోనే అధికంగా కాల్షియం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.