Talks With Pakistan Only On POK Return: ఘర్షణ వాతావరణ పరిస్థితుల్లో భారతదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్‌ను తిరిగి ఇచ్చేయాల్సిందేనని.. ఈ విషయంలో ఎవరూ మధ్యలో రాకూడదని స్పష్టం చేసింది.
Gaza Ceasefire: అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్‌లు గాజా విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయి. గాజాలో శాంతి కోరుతున్నామని పైకి చెబుతూనే శాంతి ప్రక్రియకు దారితీసే ప్రక్రియను మోకాలడ్డుతున్నాయి. మరోసారి ఇజ్రాయిల్‌పై ప్రేమను చాటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.