Babu Swearing Ceremony: చంద్రబాబు నాయుడు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా రెడీ అయింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు అమరావతికి క్యూ కట్టారు.
Chandrababu Rare Record: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ రోజు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ సహా విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎంగా.. ప్రతిపక్ష నేతగా ఓ రికార్డు నెలకొల్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.