Honda Elevate SUV Price and Features: హోండా ఎలివేట్ కారులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 458 లీటర్ల కార్గో స్పేస్, వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్, ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్‌లు వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఇంకెన్నో ఉన్నాయి. తక్కువ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ SUV కారు కావడంతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉండటంతో లాంచ్ అయిన వెంటనే హోండా ఎలివేట్ కారుకి మార్కెట్లో భారి డిమాండ్ ఏర్పడింది.
Top Most Selling SUV cars in India : ఇండియాలో ఇటీవల కాలంలో SUV వాహనాలకు భారీ క్రేజ్ నెలకొని ఉంది. గడిచిన జూలై నెలలో ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 172,700 యూనిట్లకు పైగా SUV సెగ్మెంట్‌కి చెందిన వాహనాలే అమ్ముడు అవడం అందుకు నిదర్శనం.
Hyundai Creta Cars Under Rs 5 lakhs: అంత ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేయలేని వారికి యూజ్డ్ కార్లు ఒక సరైన సదవకాశం. ఇప్పటికే ఎవరైనా ఉపయోగించిన హ్యుందాయ్ క్రెటా కారును కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో చాలా కార్లు రెడీగా ఉన్నాయి. అదే కారు, అవే ఫీచర్స్, అదే లగ్జరీ.. కానీ ధర మాత్రం తక్కువే. ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.
Tata Safari Modification, One and Only 9 seater car: రెండు సఫారీ డికోర్ ఎస్‌యూవీలను కలిపి తయారు చేసిన ఈ అరుదైన టాటా సఫారి వాహనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు ముందు చూడటానికి టాటా సఫారీ లుక్ నే పోలి ఉంటుంది కానీ వెనుక భాగం మాత్రం చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేసి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.