cm kcr camp office

Pragathi Bhavan: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Pragathi Bhavan: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ (Pragathi Bhavan) వద్ద మరోసారి కలకలం రేగింది. నగరంలోని ప్రగతిభవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Sep 18, 2020, 03:06 PM IST