Gujarat Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 16 మంది సజీవ దహనం

Gujarat Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 16 మంది సజీవ దహనం

Gujarat Fire Accident: దేశంలో కరోనా సంక్రమణ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు కోవిడ్ సెంటర్లలో, ఆసుపత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గుజరాత్‌లో జరిగిన ప్రమాదంలో 16 మంది రోగులు సజీవ దహనమయ్యారు.
 

/telugu/india/fire-accident-in-gujarath-bharuch-covid-hospital-16-died-including-14-covid-patients-in-icu-42711 May 1, 2021, 01:32 PM IST

Trending News