Jr NTR Praises Sankranthi Movie: సాధారణంగా ఇతర సినిమాలపై జూనియర్ ఎన్టీఆర్ చాలా అరుదుగా సోషల్ మీడియాలో స్పందిస్తారు. ముఖ్యంగా కొత్త సినిమాలపై ట్వీట్ చేయడం ఆయన నుంచి చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా విడుదలైన సినిమాపై స్పందించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది...
Shivaji Vs Ram Charan: టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తువులపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చిచ్చు రాజేశాయి. ఈ వివాదం మాటలకే పరిమితం కాకుండా..పెద్ది మూవీవైపు మళ్లింది. దీంతో మెగాఫ్యాన్స్ రంగంలోకి దిగి శివాజీపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
Divvela madhuri on fires on anasuya bharadwaj: తమ మద్దతు పూర్తిగా నటుడు శివాజీకే అంటూ దివ్వెల మాధురీ తెల్చి చెప్పింది. అసలు అనసూయ బట్టలు చూస్తేనే కంపంరంగా ఉంటుందని మండిపడింది.ఈ క్రమంలో దీనిపై మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Anasuya comments her dressing sense: తన శరీరం ఒక దేవాలయంలా భావిస్తానని అనసూయ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే తన కొడుక్కే కౌంటర్ వేశానని కూడా అసలు నిజం రివీల్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట కాకరేపుతున్నాయి.
Anasuya Bharadwaj fires on Actor Shivaji: పాత ఆలోచనల నుంచి ఇప్పటికైన బైటకు రావాలని నటి అనసూయ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మరోసారి శివాజీకి తన గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని ఇచ్చిపడేశారు.
Shivaji Controversial Remarks: ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన మాట్లాడిన మాటలు మద్దతు..విమర్శలకు దారి తీశాయి. సంప్రదాయం, పద్ధతి గురించి చెప్పాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ, ఆయన ఉపయోగించిన పదాలే ఈ వివాదానికి కారణమయ్యాయి.
Dhandoraa Movie Title Song: దండోరా మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నటీనటులు, చిత్రబృందం మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
Dhandoraa Teaser Talk: జాతీయ అవార్డు కైవసం చేసుకున్న ‘కలర్ ఫోటో’.. బ్లాక్ బస్టర్ చిత్రం ‘బెదరులంక 2012’ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న లౌక్య ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘దండోరా’. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
Dhandoraa Movie Updates: తెలంగాణ గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ దండోరా. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో, బెదురులంక 2012 వంటి సూపర్ హిట్స్ నిర్మించిన ఆయన.. మరో కంటెంట్ బేస్డ్ మూవీకి శ్రీకారం చుట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.