కర్ణాటకలోని కపిలబెట్టలో ఏర్పాటు చేయబోతున్న 114 అడుగుల జీసస్ క్రిస్ట్ విగ్రహానికి వ్యతిరేకంగా సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లు నిరసన తెలిపాయి. "చలో కనకాపుర" అనే నినాదంతో
కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. కేబినెట్ విస్తరించాలని అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్లో కొనసాగుతున్న పలువురికి ఉద్వాసన తప్పదనే వార్తలే ఈ రాజకీయ కలకలానికి కారణమయ్యాయి. ప్రస్తుతం మంత్రిగా వున్న ఆర్ శంకర్‌ని కేబినెట్‌లోంచి పక్కకు పెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో ఆయన నేరుగానే సర్కార్‌పై బెదిరింపులకు దిగారు. తనని శాసనసభ పక్ష సమావేశానికి ఆహ్వానించనప్పుడే తనకు అనుమానం వచ్చిందన్న మంత్రి ఆర్ శంకర్... ఒకవేళ తనను కేబినెట్‌లోంచి తొలగిస్తే, తాను బీజేపీలో చేరే అంశం గురించి ఆలోచించాల్సి ఉంటుందని పార్టీని
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.