Bhadra Raja Yoga 2023: కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడంతో అక్టోబర్ నెలలో భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారపై ప్రత్యేక ప్రభావం పడి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఈ ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Bhadra Rajyoga 2023: అక్టోబర్ నెలలో బుధుడు సంచార ప్రభావం రెట్టింపు అవ్వబోతోంది. దీని కారణంగా భద్ర రాజయోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.