KCR Erravalli Farmhouse: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసి పారేశారు. చంద్రబాబు ఎంత అని కొట్టిపారేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు.
What Doing Former CM KCR In Erravalli Farmhouse: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు దిష్టిపోయిందని వచ్చేవి మంచి రోజులని పేర్కొన్నారు.
Former CM KCR Positive No Doubt BRS Party Will Come Power: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. రావడమే కాకుండా 15 ఏళ్లు పాతుకుపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR Farmhouse: తెలంగాణ ప్రజలు ఇంకా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే భావిస్తున్నారు. తాజాగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. గజ్వేల్‌లో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పించాలని కోరుతూ కేసీఆర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చేలా చేయాలని ప్రజలు కేసీఆర్‌ను కోరేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు.
CM KCR meeting with cabinet ministers at farmhouse: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ, పలువురు అధికారులకు కూడా ఫోన్లు వెళ్లడంతో వాళ్లు కూడా ఎర్రవెల్లి వెళ్లారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించడం సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.