Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్

Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్

MLA Etela Rajender Slams CM KCR: అటుకులు బుక్కిన బీఆర్ఎస్ పార్టీ.. రూ.900 కోట్ల వైట్ మనీ ఉన్న పార్టీగా ఎలా మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పైసలతో రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. యుద్ధం వీరుడిగా మాదిరి చేయాలని హితవు పలికారు.
 

/telugu/telangana/bjp-mla-etela-rajender-comments-on-cm-kcr-in-ghatkesar-medchal-district-111862 Sep 12, 2023, 10:33 PM IST
MLA Etela Rajender: హక్కులు ఒకరు ఇస్తే రావు.. లాక్కోవాలి: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

MLA Etela Rajender: హక్కులు ఒకరు ఇస్తే రావు.. లాక్కోవాలి: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Etela Rajender Press Meet: పెద్ద కులం అయితేనే ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం తప్పని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మన డిక్షనరీలో సాధ్యం కానిది ఏమీ లేదని ఉండాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. 

/telugu/telangana/mla-etela-rajender-satirical-comments-on-cm-kcr-telangana-schemes-110831 Aug 29, 2023, 04:56 PM IST
Arvind's house was attacked according to the plan

Etela Rajender: పథకం ప్రకారమే అర్వింద్ ఇంటిపై దాడి: ఈటల

Etela Rajender: పథకం ప్రకారమే ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మాజీ నక్సలైట్లను కూడగట్టుకుని దాడులు చేయాలని పథకం వేస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.

/telugu/videos/etela-rajender-etela-rajender-said-that-arvinds-house-was-attacked-according-to-the-plan-83846 Nov 20, 2022, 11:40 AM IST
Etela Rajender about RevanthReddy

Etela Rajender: రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారలేదా ?: ఈటల రాజేందర్

Etela Rajender: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

/telugu/videos/etela-rajender-etela-rajender-fired-on-tpcc-president-revanth-reddy-72280 Aug 4, 2022, 03:00 PM IST
TRS MLC Padi Kaushik Reddy challenges MLA Etala Rajender on Huzurabad development

Etela Rajender: ఈట‌లకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్..!

Etela Rajender:  హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు.

/telugu/videos/etela-rajender-trs-mlc-padi-kaushik-reddy-challenged-bjp-mla-etala-rajender-72180 Aug 3, 2022, 05:20 PM IST
తెలంగాణలో కోవిడ్ పరీక్షలపై ఆరోపణలు.. స్పందించిన మంత్రి ఈటల

తెలంగాణలో కోవిడ్ పరీక్షలపై ఆరోపణలు.. స్పందించిన మంత్రి ఈటల

అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోందని వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

/telugu/telangana/telangana-health-minister-etela-rajender-on-allegations-on-coronavirus-tests-21083 Apr 28, 2020, 11:55 PM IST
COVID-19 cases in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి

COVID-19 cases in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించడం (Coronavirus spread in Telangana) తగ్గిందా అంటే గత మూడు రోజులుగా నమోదవుతున్న సింగిల్ డిజిట్ కేసులను చూస్తోంటే అవుననే అనిపిస్తోంది.

/telugu/telangana/telangana-health-minister-etela-rajender-press-meet-on-covid-19-positive-cases-21077 Apr 28, 2020, 07:36 PM IST

Trending News