Etela Rajender: రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారలేదా ?: ఈటల రాజేందర్

Etela Rajender: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 04:47 PM IST

Etela Rajender: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాజగోపాల్ రెడ్డిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన కామెంట్స్ ను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.

Video ThumbnailPlay icon

Trending News