భారతదేశ మాజీ రాష్ట్రపతి ( Ex president ), కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ( Pranab mukherjee ) ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం లేదని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Ex president Pranab mukherjee ) ఆరోగ్యం మరింతగా విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ సోకడంతో..ఇంకా వెంటిలేటర్ పైనే కొనసాగిస్తున్నట్టు ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.