Happy Father's Day 2024: ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుపుకుంటారు. ఈ రోజు మనం తండ్రుల త్యాగాలను, ప్రేమను, మద్దతును గుర్తుంచుకుని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము.
Fathers Day Quotes 2023: ప్రతి సంవత్సరం జూన్ 18న ఫాదర్స్ డేని జరుపుకుంటారు. అయితే వారిని గుర్తించి, మీ జీవితంలో ఆయన వేసిన చెరగని ముద్రను స్మరించుకుంటూ మీ డాడిని ఇలా సోషల్ మీడియా ద్వారా విష్ చేయండి.
Fathers Day 2022: ప్రతీ ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుకుంటారు. ముఖ్యంగా ఇండియా, అమెరికా తదితర దేశాల్లో ఈరోజున ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో మార్చి, మే నెలల్లో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.
Fathers Day 2022: అందరికీ ఓ రోజు. అలాగే రేపు ప్రపంచవ్యాప్తంగా తండ్రులకు హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అసలు ఫాదర్స్ డే ఎప్పుడు, ప్రాముఖ్యతేంటి, ఫాదర్స్ డే వెనుక నేపధ్యమేంటి, ఎలా విషెస్ చెప్పాలనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.