Fatty Liver: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులతో పాటు లివర్ కూడా చాలా ముఖ్యమైంది. లివర్ వ్యాది తీవ్రమైతే ప్రాణాంతకం కావచ్చు కూడా. అందుకే లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fatty Liver Problem: మనిషి ఆరోగ్యం అనేది ఎప్పుడూ తినే ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. లేకపోతే ప్రాణాంతక పరిస్థితులకు దారి తీయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fatty Liver Disease: కొన్ని కూరగాయలతో తయారుచేసిన స్మూతీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా..శరీర బరువును కూడా తగ్గిస్తాయి.
Ayurvedic Medicine For Fatty Liver: అశ్వగంధ చూర్ణాన్ని ప్రతి రోజు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Fatty Liver: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు , పనివేళల కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో ప్రధానమైంది ఫ్యాటీ లివర్. సాధారణ సమస్యే అయినా నిర్లక్ష్యం చేస్తే మూల్లం చెల్లించుకోవల్సివస్తుంది. మరి ఈ ఫ్యాటీ లివర్ సమస్యకు సమాధానమేంటి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.