Foods To avoid at Night: చలి కాలంలో మార్కెట్లో చాలా రకాల కూరగాలు లభిస్తాయి. అయితే వీటిని విచ్చల విడిగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాటిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.