Gem Astrology: జ్యోతిష్య శాస్త్రంలో రత్న శాస్త్రానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. రత్న శాస్త్రంలో రత్నాల ధరించడం వలన గ్రహాల యొక్క దుష్ప్రభావాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా మనపై ఎలాంటి దుష్ప్రభావం పడుకుండా అడ్డుకోవడంలో రత్నాలది కీలక పాత్ర అని చెప్పాలి.
Gemstone for Goodluck: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశివారు నిపుణులు సూచించిన కొన్ని రత్నాలు ధరించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
Best Time To Wear Gemstones: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ముత్యాలను ప్రత్యేక సమయాల్లో మాత్రమే ధరించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని ఏయే సమయాల్లో ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Pearl Gemstone: రత్నాలు, ముత్యాలు కలిపి ధరించడం వల్ల కన్యా రాశి, మకర రాశి, కుంభ రాశుల వారి తీవ్ర నష్టాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Amathyst Stone: రంగు రాళ్లు, రత్నాలకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. శనిదేవుడికి ఇష్టమైన నీలంలా కన్పించే పర్పుల్ రంగు రత్నంతో అద్భుత ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
GemStones for Prosperity and Wealth: వ్యక్తి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడే కొన్ని రత్నాలు రత్నశాస్త్రంలో సూచించబడ్డాయి. అందులో 3 ప్రత్యేక రత్నాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.