Gold Rate On October 26: ఈ నెల ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన బంగారం ధరలు 6శాతం తగ్గాయి. లాభాల బుకింగ్‌తో పాటు అనేక అంశాలు కూడా ఈ తగ్గుదలకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరల తగ్గుదల వెనుక గల కారణాలు, ధరల ట్రెండ్ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు నేడు అక్టోబర్ 26వ తేదీ ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Monthly Investment Plan- 10 Years Projection: బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 60 శాతం వరకు పెరిగింది. గతంలో ఎప్పుడూ కూడా బంగారం ధర ఒక సంవత్సరం కాలవ్యవధిలో ఇంతలా ఎప్పుడు పెరగలేదు. బంగారం ధరలు భారీగా పెరగడానికి ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
Gold Rate: బంగారం ధరలు.. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎత్తుకు చేరాయి. ప్రతి రోజూ పసిడి రేట్లు కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఒక్క ఔన్స్ బంగారం ధర ఇప్పటికే 4,000 అమెరికన్ డాలర్లను తాకింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిగా నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పతాక స్థాయికి చేరాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1.25 లక్షలు పలుకుతోంది. ఈ పెరుగుదలతో సాధారణ వినియోగదారులు మాత్రమే కాదు, బంగారం ఆభరణాల వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
Gold Rate Today: అక్టోబర్ 9వ తేదీ గురువారం దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ప్రతి రోజు పసిడి ధరలు కొత్త ఎత్తులకు చేరుకుంటున్న సమయంలో, ఈ రోజు బంగారం రేట్లు మరొక సరికొత్త మైలురాయిని దాటాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,230, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,300 వద్ద ఉంది. అదే సమయంలో ఒక కిలో వెండి ధర రూ. 1,59,143 చేరి చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరుకుంది.
Today Gold Rate In Hyderabad: సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఎప్పటిలాగే కొత్త రికార్డును క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్లుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారికి భారంగా మారింది. నేడు సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate: పూర్వ కాలం నుంచి బంగారం మనిషి జీవితంలో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు..చాలా ఏళ్ల నుంచి దీన్ని ఒక కరెన్సీ వలే వాడారు. యుద్ధాలు, కరువులు, ఆర్థిక మాంద్యం వచ్చినా బంగారం ఎప్పుడూ కూడా తనకున్న విలువను కోల్పోలేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని సేఫ్ హెవన్ అని పిలుస్తుంటారు.
Gold Price from twill Decrease from the Next Week: యూఎస్‌లో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బంగారు కొనుగోలు చేసేవారు ఈ వారం కొనుగోలు చేస్తే తక్కువ ధరకే పొందవచ్చు.
Gold Price Update Today: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరంలో పెరిగిన ధరలు, ఈ సంవత్సరం భారీగా తగ్గాయి. ఈ రోజుకు సంబంధించిన బంగారం, వెండి ధరలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.