English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 32/2 (10)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Today Gold Price

Today Gold Price

Gold Making Process: ఇంట్లో 24 క్యారెట్ల బంగారం తయారు చేయోచ్చని మీకు తెలుసా? 99% మందికి తెలియని అసలు రహస్యం ఇదే!
Gold Dec 11, 2025, 12:27 PM IST
Gold Making Process: ఇంట్లో 24 క్యారెట్ల బంగారం తయారు చేయోచ్చని మీకు తెలుసా? 99% మందికి తెలియని అసలు రహస్యం ఇదే!
Artificial Gold Making: ఈ ఏడాది బంగారం విపరీతంగా పెరిగిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా..ఈ ఏడాది భారీగా పెరిగిపోయింది. దీని కారణంగా సాధారణ మానవుడికి బంగారం కొనుగోలు ఓ కలగానే మారింది. అయితే బంగారం ఇంట్లోనే తయారు చేయోచ్చని చాలామందికి తెలియని విషయం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
Year Ender 2025 Gold- Silver Rates: ఈ ఏడాదిలో దేశంలో బంగారం, వెండి, స్టాక్ మార్కెట్.. ఈ మూడింటిలో ఏది అద్భుతాలు చేసింది..!!
Year Ender 2025 Dec 6, 2025, 10:24 AM IST
Year Ender 2025 Gold- Silver Rates: ఈ ఏడాదిలో దేశంలో బంగారం, వెండి, స్టాక్ మార్కెట్.. ఈ మూడింటిలో ఏది అద్భుతాలు చేసింది..!!
Year Ender 2025 Gold - Silver Rates: 2025లో బంగారం, వెండి ధరలు హిస్టరీ క్రియేట్ చేశాయి. చరిత్రలో ఏనాడూ పెరగనంతగా ఈ ఏడాదిలోనే పెరిగాయి. బంగారం దాదాపు 50శాతానికిపైగానే పెరిగింది. బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి కాసుల వర్షం కురిపించింది. అయితే ఎఫ్ పీఐ అవుట్ ఫ్లూలు, ప్రపంచ ఒత్తిడి మధ్య భారత స్టార్ మార్కెట్ బలహీనంగా కొనసాగింది. ఈ ఏడాదిలో బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ ఈ మూడింటిలో ఏది అద్భుతాలు చేసిందో తెలుసుకుందాం. 
Gold Rate: లక్ష రూపాయలకే తులంన్నర బంగారం.. ఈ 5 దేశాల్లో అత్యల్పంగా పసిడి ధరలు
gold rate Nov 10, 2025, 03:41 PM IST
Gold Rate: లక్ష రూపాయలకే తులంన్నర బంగారం.. ఈ 5 దేశాల్లో అత్యల్పంగా పసిడి ధరలు
Gold Rate Very Cheap In These 5 Countries Know The List: బంగారం అంటే భారతీయులకు మక్కువ. అదే విదేశీయులకు అయితే పెట్టుబడి సాధనం. ఇప్పుడు దేశంలో కూడా బంగారాన్ని పెట్టుబడిగా చేస్తుండడంతో రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు బంగారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందాం.
Gold Rate : అక్బర్ కాలంలో బంగార ధర ఎంత? ఇప్పుడు ఎంత పెరిగింది?
gold price Nov 1, 2025, 12:23 PM IST
Gold Rate : అక్బర్ కాలంలో బంగార ధర ఎంత? ఇప్పుడు ఎంత పెరిగింది?
Gold Rate : మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో, బంగారం ఒక సాధారణ గృహ అలంకరణగా మాత్రమే ఉండేది. కానీ నేడు అదే బంగారం చాలా మందికి ఓ కలగా మరింది. అక్బర్ కాలంలో బంగారం ధరలు ఎలా ఉండేవి. ఇప్పుడు ఎంత పెరిగియి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. ఫెడ్ ప్రకటనకు ముందే రూ. 2వేలు తగ్గిన బంగారం ధర.. రానున్న రోజుల్లో భారీగా తగ్గే ఛాన్స్..!!
gold price Sep 17, 2025, 05:01 PM IST
Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. ఫెడ్ ప్రకటనకు ముందే రూ. 2వేలు తగ్గిన బంగారం ధర.. రానున్న రోజుల్లో భారీగా తగ్గే ఛాన్స్..!!
Gold Rate: పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గాయి. దాదాపు తులంపై 2వేల రూపాయలు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్  సెప్టెంబర్ 17వ తేదీన ద్రవ్య విధాన సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో చేసే ప్రకటనలు రానున్న రోజుల్లో బంగారం ధరపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 
Gold Rate Today: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరిగంతేస్తారు
Gold Rate Today Apr 24, 2025, 08:19 AM IST
Gold Rate Today: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరిగంతేస్తారు
Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం ధర ఒక్కరోజే రూ. 3000వేల మేర తగ్గింది. దీంతో పసిడి కొనుగోళ్లకు ఇదే మంచి తరుణంగా మారింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.   
Gold Rate Today: పసిడి ముట్టుకుంటే షాక్ తగలడం ఖాయం..ఏప్రిల్ 23, బుధవారం ధరలు ఇవే
Gold Price Today Apr 23, 2025, 09:17 AM IST
Gold Rate Today: పసిడి ముట్టుకుంటే షాక్ తగలడం ఖాయం..ఏప్రిల్ 23, బుధవారం ధరలు ఇవే
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం ధర లక్ష రూపాయలు దాటేసింది. భవిష్యత్తులోనూ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ. 2లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కాగా నేడు ఏప్రిల్ 23వ తేదీ బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.   
Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్‌ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?
Gold Rate Today Apr 22, 2025, 08:56 AM IST
Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్‌ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?
Gold Rate: బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా ధర భారీగాపెరగడంతో దేశీయంగానూ పసిడికి రెక్కలు వచ్చాయి.  24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర లక్ష మార్క్ ను టచ్ చేసింది. అటు వెండి సైతం బంగారంతో పోటీ పడుతోంది.   
Gold Rate Today: 3 రోజులు..3 రికార్డులు..సరికొత్త శిఖరాలకు చేరుకున్న బంగారం ధర.. పసిడి పెరుగుదలకు కారణాలివే
Gold Price Today Apr 20, 2025, 07:06 AM IST
Gold Rate Today: 3 రోజులు..3 రికార్డులు..సరికొత్త శిఖరాలకు చేరుకున్న బంగారం ధర.. పసిడి పెరుగుదలకు కారణాలివే
Gold Rate Today: ఈ సంవత్సరం బంగారం ధర భారీగా పెరిగాయి. ఈ వారం కూడా బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. ఈ వారం బంగారం ధర దాదాపు 2శాతం పెరిగింది. బంగారం ఎందుకు పెరుగుతుందో కారణాలు తెలుసుకుందాం.   
Gold Rate Today: ధోనీని మించిన వేగం.. బంగారం ధరను ఆపడం అసాధ్యం.. తులం బంగారం రేట్‌ ఎంతో తెలిస్తే తలపగిలిపొద్ది
Gold Price Today Apr 17, 2025, 10:13 AM IST
Gold Rate Today: ధోనీని మించిన వేగం.. బంగారం ధరను ఆపడం అసాధ్యం.. తులం బంగారం రేట్‌ ఎంతో తెలిస్తే తలపగిలిపొద్ది
Gold Price Today:  బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ బంగారం దిగుమతులను పెంచుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో బంగారం దిగుమతులు తగ్గాయి. అయితే, పెరుగుతున్న ధరల కారణంగా, దిగుమతి గణాంకాలు పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,650 పెరిగి రూ.98,100కు చేరాయి. 
Gold Rate Today: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..తులం రూ. 95వేల పైనే
today Silver Rates Apr 11, 2025, 07:45 AM IST
Gold Rate Today: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..తులం రూ. 95వేల పైనే
Gold Rate Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ భారీగా పడుతోంది. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పెరిగింది. నేడు ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం బంగారం ధర రూ. 95వేలకు పైగా చేరుకుంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పసిడి ధరలు భారీగా పెరిగాయి.   
Gold Rate: పసిడిప్రియులు ఎగిరి గంతేసే వార్త.. ఏకంగా రూ. 4000లకు పడిపోయిన బంగారం ధర
Gold Price Today Apr 9, 2025, 06:42 PM IST
Gold Rate: పసిడిప్రియులు ఎగిరి గంతేసే వార్త.. ఏకంగా రూ. 4000లకు పడిపోయిన బంగారం ధర
Gold Rate: ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. బంగారం ధర ఏకంగా రూ. 4వేలకు పైగా  పతనం అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.   
Gold Price: బంగారం ధర రూ.55,000.. నమ్మండి.. జరిగేది ఇదే
gold price Apr 8, 2025, 09:16 PM IST
Gold Price: బంగారం ధర రూ.55,000.. నమ్మండి.. జరిగేది ఇదే
Why Gold Price Falling:  స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అదే బాటలో బంగారం కూడా భారీగా పతనం అవుతోంది.  గత ఐదు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా రూ.400 తగ్గింది. రాబోయే రోజుల్లో ఈ క్షీణత మరింత పెద్దదిగా మారవచ్చు. తులం బంగారం ధర రానున్న రోజుల్లో 55వేలకు పడిపోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎంత వరకు నిజమో తెలుసుకుందాం.   
Gold Rate Today: సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. ఇలా పెరిగితే కొనేది ఎట్లా
Gold Rate Today Apr 2, 2025, 10:33 AM IST
Gold Rate Today: సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. ఇలా పెరిగితే కొనేది ఎట్లా
Gold Rate Today:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీయనున్నాయన్న భయాందోళనలతో పెట్టుబడిదారులు ఈక్వీటీల్లోని పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంటూ భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ఇక కొనలేమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   
Gold Rate: భగ్గుమన్న బంగారం ధరలు..  ఒకే రోజు భారీగా పెరిగిన పసిడి ధర.. తులం 94వేలు
Gold Price Today Apr 1, 2025, 08:31 PM IST
Gold Rate: భగ్గుమన్న బంగారం ధరలు.. ఒకే రోజు భారీగా పెరిగిన పసిడి ధర.. తులం 94వేలు
Gold Rate: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతకంతకూ పెరుగుతూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ. 94,150కి చేరుకుంది. దేశీయంగా పుత్తడి ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి.   
Gold Rate Today: శాంతించిన బంగారం ధర.. తులం ధర రూ. 1600 తగ్గింపు.. మహిళలకు ఇంతకంటే శుభవార్త ఇంకేముంటుంది
Gold Rate Today Mar 25, 2025, 07:52 AM IST
Gold Rate Today: శాంతించిన బంగారం ధర.. తులం ధర రూ. 1600 తగ్గింపు.. మహిళలకు ఇంతకంటే శుభవార్త ఇంకేముంటుంది
 Gold Rate Today: మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.700 తగ్గి రూ.87,890కి చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అదే సమయంలో, వెండి ధరలు కిలోకు రూ.200 పెరిగి రూ.1,00,500కి చేరుకున్నాయి.  
Gold Rate Today: పెరగడమే.. దిగడం కుదరదంటున్న బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today Mar 24, 2025, 07:36 AM IST
Gold Rate Today: పెరగడమే.. దిగడం కుదరదంటున్న బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే నేడు మార్చి 24వ తేదీ సోమవారం మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,713 ఉండగా..24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 88,050 వద్ద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.   
 Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..భవిష్యత్త్ లో బంగారం కొనలేమా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate in Hyderabad Mar 22, 2025, 07:53 AM IST
Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..భవిష్యత్త్ లో బంగారం కొనలేమా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లు, ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటివి బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేలా చేస్తున్నాయి. కాగా నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. మార్చి 22వ తేదీ శనివారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.   
Gold Rate Today: తగ్గనంటే తగ్గనంటున్న బంగారం ధర...తులం @ 92 వేలు..రానున్న 3 ఏళ్ళలో 2లక్షలకు తులం.!
Gold Rate in Hyderabad Mar 20, 2025, 11:27 AM IST
Gold Rate Today: తగ్గనంటే తగ్గనంటున్న బంగారం ధర...తులం @ 92 వేలు..రానున్న 3 ఏళ్ళలో 2లక్షలకు తులం.!
Gold Rate Today: బంగారం ధర తగ్గనంటే తగ్గనంటోంది. తులం ధర రూ. 92వేలకు చేరుకుంది. ఇది ఆల్ టైం గరిష్టం అని చెప్పవచ్చు. త్వరలోనే లక్ష దాటడం ఖాయం అనిపిస్తోంది. అయితే రానున్న మూడేళ్లలో బంగారం ధర తులం 2 లక్షలకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మార్చి 20వ తేదీ గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం .   
Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్..91వేలు దాటిన తులం బంగారం..త్వరలోనే లక్ష దాటడం ఖాయం
Gold Rate in Hyderabad Mar 19, 2025, 10:35 AM IST
Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్..91వేలు దాటిన తులం బంగారం..త్వరలోనే లక్ష దాటడం ఖాయం
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గత నాలుగైదు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు ఏకంగా తులం 91వేలు దాటింది. త్వరలోనే లక్ష రూపాయలు దాటడం ఖాయమంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. కాగా దేశంలో నేడు మార్చి 19వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next
  • Last »

Trending News

  • Sugar: ఈ 5 ఫుడ్స్‌తో జాగ్రత్త..! షుగర్‌ పెరిగి గుండెకు కూడా ప్రమాదమే..!
    Sugar Spike Foods

    Sugar: ఈ 5 ఫుడ్స్‌తో జాగ్రత్త..! షుగర్‌ పెరిగి గుండెకు కూడా ప్రమాదమే..!

  • Hardik Pandya: అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా అరుదైన మైలురాయి.. ఏంటంటే..?
    hardik pandya
    Hardik Pandya: అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా అరుదైన మైలురాయి.. ఏంటంటే..?
  • Telangana Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. 50 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు..!
    Jobs notification
    Telangana Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. 50 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు..!
  • King Cobra Video: అయ్యో.. స్నేక్ క్యాచర్ కాలుకి చుట్టుకున్న కింగ్ కోబ్రా.. వీడియో..
    Cobra Video
    King Cobra Video: అయ్యో.. స్నేక్ క్యాచర్ కాలుకి చుట్టుకున్న కింగ్ కోబ్రా.. వీడియో..
  • Marriage Horoscope: 2026 సంవత్సరంలో ఈ 5 రాశుల వారికి పక్కా పెళ్లి జరిగి తీరుతుంది..!
    Marriage Horoscope 2026
    Marriage Horoscope: 2026 సంవత్సరంలో ఈ 5 రాశుల వారికి పక్కా పెళ్లి జరిగి తీరుతుంది..!
  • Telangana Sarpanch Elections 2025: పంచాయతీ ఎన్నికలకు సర్వసిద్దం.. ఉపసర్పంచ్ ఎన్నికపై ఎస్ఈసీ రాణికుముదిని కీలక ప్రకటన..
    Telangana Sarpanch Elections
    Telangana Sarpanch Elections 2025: పంచాయతీ ఎన్నికలకు సర్వసిద్దం.. ఉపసర్పంచ్ ఎన్నికపై ఎస్ఈసీ రాణికుముదిని కీలక ప్రకటన..
  • Vijay Sethupathi: నాగార్జునపై ఆ టెస్టులు చేయాలి.!. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..
    Nagarjuna
    Vijay Sethupathi: నాగార్జునపై ఆ టెస్టులు చేయాలి.!. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..
  • Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..
    Low Temparatures
    Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..
  • Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..
    Viper Video
    Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..
  • Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి
    osmania university
    Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x